37 ఏళ్ల చరిత్రలో మొదటిసారి సంప్రదాయాన్ని వీడిన ఖమేనీ.. ట్రంప్ హెచ్చరికల ఎఫెక్టేనా?

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 1989 నుంచి అంటే సుమారు నాలుగు దశాబ్దాలుగా యుద్ధాలు వచ్చినా.. విలయాలు వచ్చినా ఏనాడూ తప్పని ఒక చారిత్రక ఆచారాన్ని ఖమేనీ అకస్మాత్తుగా పక్కన పెట్టడం ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్తుపోయేలా చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ జలాల్లో అమెరికా యుద్ధ నౌకల సంచారం, ఆకాశంలో శత్రు డ్రోన్ల నిఘా పెరిగిన వేళ.. బహిరంగంగా కనిపిస్తే ఎక్కడ టార్గెట్ అవుతానో అనే భయం ఖమేనీని అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసిందా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.