మందు తాగుతున్న వ్యక్తిని కొట్టి బంగారు ఆభరణాలు చోరీ

ఒంటరిగా కూర్చొని మద్యం తాగుతున్న ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేసి మొబైల్, బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. పీర్జాడిగూడ నరసింహారెడ్డి కాలనీకి చెందిన మొరంపూడి అశోక్‌కుమార్(46) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 5న మల్లాపూర్‌లోని కనకదుర్గ వైన్స్‌లో లిక్కర్ కొన్నాడు.