బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలు : షబ్బీర్అలీ

బీజేపీ బీఆర్​ఎస్​ ఒకే నాణానికి రెండు ముఖాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ విమర్శించారు. కామారెడ్డి మున్సిపల్​ పరిధిలోని 8,12,31,34, 35, 36,37 వార్డుల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల తరపున షబ్బీర్​అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.