మళ్లీ రోడ్డెక్కిన భరత్‌‌‌‌‌‌‌‌నగర్ వాసులు

మా దారి మా హక్కు’ నినాదంతో కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి పరిధిలోని భరత్‌‌‌‌‌‌‌‌నగర్ కాలనీ ప్రజలు మరోసారి ఆందోళన చేపట్టారు. తమ కాలనీకి రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ముంబయి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.