సిట్‌లు, తిట్లు ప్రజల కడుపు నింపవు రేవంత్.. మాజీ మంత్రి హరీశ్ రావు

గత ప్రభుత్వంపై వరుసగా సిట్‌లు వేయడం, ఇష్టానుసారంగా తిట్టడం ప్రజల కడుపు నింపబోవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.