కామారెడ్డిలో బోర్ కమిటీలే కీలకం
కామారెడ్డి మున్సిపాలిటీ వార్డుల్లో నీటి ఎద్దటి నివారణకు ఏర్పాటు చేసుకున్న కమ్యూనిటీ బోర్ కమిటీలు ఇప్పుడు ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఓటర్లను ఒకేసారి ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులకు ఈ కమిటీలే ఆధారంగా కనిపిస్తున్నాయి.