Anantapur district: పాపంరా.. యువ మహిళా ఎమ్మెల్యేపై చేతబడి.. 2 నెలలుగా అనారోగ్యం..

రాజకీయాలు అంటేనే ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు అనేక మార్గాలు కూడా అన్వేషిస్తుంటారు. కానీ ఆ జిల్లాలో ఓ ఎమ్మెల్యేపై ఏకంగా క్షుద్ర పూజలు చేశారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అది కూడా ఓ మహిళా ఎమ్మెల్యే పై చేతబడి చేశారని తెలియడంతో.. ఇప్పుడు ఈ పొలిటికల్ చేతబడి హాట్ టాపిక్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యే టార్గెట్గా జరిగిన ఈ తాంత్రిక క్రియల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు?? ఇది ప్రత్యర్థుల పనా??? లేక సొంత పార్టీలోనే మహిళా ఎమ్మెల్యే ఎదుగుదల గిట్టని వారి కుట్రనా??? అనంతపురం జిల్లా పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్న ఈ వింత ఉదంతంపై పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు.