శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో జీవీకే దర్శకత్వంలో కెఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానున్న క్రమంలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.