నా భార్యకు సీక్రెట్ లవర్ ఉన్నాడు: లక్షల కోట్లు ఆస్తులు ఉన్న జెఫ్రీ లీడ్స్ డైవర్స్ పిటీషన్

టావిల్ ఒక నిజాయతీ లేని.. విఫలమైన రియల్ ఎస్టేట్ మొగల్ అని అభివర్ణించాడు. నష్టాల్లో కూరుకుపోయిన టావిల్‎కు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి నా భార్య నా డబ్బులు ఖర్చు పెట్టిందని ఆరోపించాడు.