‘వైట్ వాటర్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై చీటింగ్ కేసు

కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సంస్థపై ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫ్లాట్ల విక్రయం పేరుతో కొనుగోలుదారుల నుంచి రూ.270 కోట్లు వసూలు చేసి, సకాలంలో ఫ్లాట్లు అప్పగించకపోవడంతో మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.