ఆధ్యాత్మికం:  విజయ ఏకాదశి వ్రతం.. శత్రువులపై విజయం సాధించే వ్రతం.. శ్రీరాముడు ఆచరించిన వ్రతం ఇదే..!

హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘమాసం కృష్ణ పక్షం ఏకాదశికి విజయ ఏకాదశి అంటారు.  మహాశివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి.  విజయ ఏకాదశికి చాలా విశిష్టత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.