యూరియా కోసం వచ్చి ..రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన

బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొని యూరియా కోసం వచ్చిన రైతు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో సాగర్ రోడ్డుపై బైక్ ను దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.