Prakash Raj: ప్రభాస్ 'స్పిరిట్' నుండి ప్రకాష్ రాజ్ అవుట్? సందీప్ రెడ్డి వంగాతో విభేదాలే కారణమా?

రెబల్ స్టార్ ప్రభాస్ , సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.