బీజేపీ తీరుకు చిన్నపిల్లలు నవ్వుతున్నరు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు పిలువగానే పలికే నాయకులు అవసరమని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ ​కుమార్​గౌడ్​ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో బీజేపీ కలుషిత రాజకీయాలు ఏ మాత్రం ఆమోదం కాదన్నారు.