Municipal Elections: తెలంగాణలో మూగబోయిన మైకులు.. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాసేపటి క్రితమే రాష్ట్రవ్యాప్తంగా మైకులు అన్ని మూగబోయాయి. దీంతో పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇక జనవరి 11న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుండగా 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.