కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ​ ప్రజలకు కొత్త రేషన్​ కార్డులు ఇచ్చిందని, అందులో వనపర్తి నియోజకవర్గానికి 32 వేల కార్డులు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్​ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.