వరుసగా రెండో రోజు పతనమైన బంగారం.. రూ. 13,000 తగ్గిన కిలో వెండి..

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు మారడం, పెట్టుబడిదారులు లాభాల కోసం ప్రాఫిట్ బుకింగ్ ఇందుకు ప్రధాన కారణం. దింతో కిలో వెండి ధర ఏకంగా రూ. 13,000 తగ్గి రూ. 2,68,000 నుంచి రూ. 2,55,000కు పడిపోయింది. ........