పవన్ కళ్యాణ్ అహంకారి, కొండగట్టుకు టీటీడీ డబ్బులిచ్చి డప్పు కొట్టుకుంటున్నారు.. ఎమ్మెల్యే కామెంట్స్

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పెద్ద అహంకారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ డబ్బులను కొండగట్టుకు ఇచ్చి డప్పు కొట్టుకుంటున్నాడని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని చెప్పారని.. డిపాజిట్లు కూడా రావని తెలిసి టూర్ రద్దు చేసుకున్నారని సెటైర్లు వేశారు.