Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో అదిరే శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఈ కాలేజీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.