Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత రైతుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశముంది.ఈ నెల 13తో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. దీంతో ఆ తర్వాత వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారని తెలుస్తోంది.