తెలంగాణలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ వారంలో 4 రోజుల పాటు సెలవులు..!

తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త. ఈ వారంలో వరుసగా సెలవులు రానున్నాయి. మెుత్తంగా 4 నాలుగు రోజులు, వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ ఉండటంతో ఈనెల 11.13న, రెండో శనివారం కావటంతో ఫిబ్రవరి 14, ఆదివారం ఫిబ్రవరి 15న ఇలా వారంలో నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.