ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా!.. రీల్స్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్..వీడియో వైరల్

నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రయాణికులను రిస్క్​ లో పెట్టేలా డ్రైవింగ్..ప్రయాణికులను మందలించిన సోయి లేకుండా అదే తీరు..విసిగిపోయి ప్రయాణికులు ఇచ్చిన కంప్లైంట్​ తో తన ఉద్యోగాన్ని రిస్క్ లో పడేసుకున్నారు ఓ ఆర్టీసీ డ్రైవర్​.. కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్​నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతో