వీడిన ఘజియాబాద్ 3 సిస్టర్స్ డెత్ మిస్టరీ.. ముగ్గురు ఎందుకు చనిపోయారంటే..?
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెల డెత్ మిస్టరీ వీడింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఛేధించారు.