Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 40 గంటలపాటు నీటి సరఫరా బంద్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నివసించే వారికి జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. మంజీరా పైప్‌లైన్ మరమ్మత్తుల కారణంగా వరుసగా రెండు రోజుల పాటు అంటే సుమారు 40 గంటల పాటు మీ నల్లాలు మూతపడనున్నాయి. మరమ్మత్తులు ఎందుకు చేస్తున్నారు? ఏయే కాలనీలపై ఈ ప్రభావం పడనుంది? మళ్లీ నీళ్లు ఎప్పుడు వస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..