మున్సిపల్ పోరులో‘నోట్ల’ వర్షం!.. పెబ్బేరులో కాస్ట్ లీగా మారిన ఎన్నికలు

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు మునుపెన్నడూ లేనంతగా ఖరీదైనవిగా మారుతున్నాయి. ముఖ్యంగా మున్సిపల్చైర్ పర్సన్ స్థానాలను జనరల్, జనరల్ మహిళలకు కేటాయించడంతో, ఆయా పదవులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని అభ్యర్థులు లక్షలు కుమ్మరిస్తున్నారు.