ఒకే గదిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు!

మండలంలోని పేరూరు గ్రామంల ప్రాధమిక పాఠశాల ఆవరణలోని ఒకే గదిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాఉ. చిన్న గదిలో వెదురు తడికెను అడ్డుగా పెట్టి ఓ వైపు 1వ కేంద్రం, మరో వైపు 2వ కేంద్రం ఏర్పాటు చేయడంతో చిన్నారులు కూర్చోవడానికి ఆహారం తినడానికి ఇబ్బందులు పడుతున్నారు.