లడ్డూ తయారీ కాంట్రాక్ట్‌ టెండరు వివాదాస్పదం

ద్వారకాతిరుమల చినవెంకన్న లడ్డూ తయారీ కాంట్రాక్ట్‌ టెండర్‌ ఎవరికీ ఖరారు కాకముందే వివాదం రాజుకుంది. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లు 22 నెలలుగా కట్టడం లేదంటూ కొందరు ఆరోపిస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తు న్నారు.