క్రికెట్ లవర్స్‌కు పండగ లాంటి వార్త.. ఇండో–పాక్ మ్యాచ్‌కు...
క్రికెట్ లవర్స్‌కు పండగ లాంటి వార్త.. ఇండో–పాక్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్..!
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.