ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కొత్త రూల్, ఇకపై రిటెర్మెంట్ రూల్స్ అలా..

AP Govt On Civil Services Pension Rules 2026: ఏపీ ప్రభుత్వం ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ పెన్షన్‌ నిబంధనలు-2026 నూతన ముసాయిదా విడుదల చేసింది. రిటైర్మెంట్ విషయంలో కొత్త రూల్ రాబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అభిప్రాయలను కోరింది. ఉద్యోగులు వారి అభిప్రాయాలు, సూచనల్ని లిఖితపూర్వకంగా తెలియజేయొచ్చు. ఈ నెల 20 వరకు అవకాశం కల్పించిన ప్రభుత్వం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.