ముగిసిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా
మూడు రోజుల పాటు మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఆదివారం ముగిసింది. ఈ మేళాలో ఒడిశా కళలు, హస్తకళలు, హ్యాండ్లూమ్స్, సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.