పట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్‌షో కు మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ , ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథులుగా హారయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డుల్లో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని అన్నారు.