అధికార పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు మేలు.. 19 డివిజన్ అభ్యర్థిని కాటిపల్లి శమంత

స్టేట్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ జెండా నగర పాలక సంస్థలో గెలిస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని 19 డివిజన్​ కాంగ్రెస్​ అభ్యర్థిని కాటిపల్లి శమంత అన్నారు. ఆదివారం ఆమె డివిజన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు.