ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై విచారణ జరిపించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు, పత్రాలు ఉన్న కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తున్నదని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.