కరీంనగర్ జిల్లాలో నేటితో ( ఫిబ్రవరి 9) మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది. ప్రచార గడువు దగ్గరపడడంతో ఆదివారం ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తుతోంది.