ఎప్ స్టీన్‎తో నాకు సంబంధం లేదు.. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వివరణ

లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్‎తో తనకేం సంబంధం లేదని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. ఎప్ స్టీన్‎ను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఒక ప్రకటన విడుదల చేశారు.