సాధనబ్రహ్మ.. అచ్యుతానంద బ్రహ్మచారి.. తెలుగు పద్యానికి అక్షర పట్టాభిషేకం

ఎంతో విలువైన సాహితీ సేవ చేస్తూ తెలుగు పద్యానికి అక్షర పట్టాభిషేకం చేసి అనేక పద్య రచనలు చేశారు అచ్యుతానంద బ్రహ్మచారి. పండితుల చేత ప్రశంసలు పొందిన ఈ సాధన బ్రహ్మ వరంగల్ దగ్గర పత్తేపురం గ్రామంలో నరెడ్ల రాజయ్య, పిచ్చమ్మ దంపతులకు 6 ఆగస్టు 1948న జన్మించారు.