పోలీసు వృత్తి సామాజిక బాధ్యత : సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్

పోలీసు వృత్తి విధి నిర్వహణ మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. నగర చరిత్రలో తొలిసారిగా పోలీసులకు ‘ఎక్స్ట్రా మైల్’ పురస్కారం, ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను ఆయన అందజేశారు.