సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మూడు ఆవులను చంపిన పులి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మండలంలోని ఆరేపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండా సమీపంలో మోయతుమ్మెద వాగు పరిసరాల్లో కట్టేసిన మూడు ఆవులపై పులి దాడి చేసి చంపేసింది.