మహిళలకు కుటీర పరిశ్రమల ఏర్పాటు చేస్తాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

స్థానిక ఉపాధి కల్పించేందుకు జోగిపేట పరిసర ప్రాంతాల్లోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తానని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు.