బీఆర్ఎస్ కు నిర్వాసితుల టెన్షన్..హరీశ్రావును అడ్డుకునేందుకు సిద్ధమైన బాధితులు

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీలో  బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. మొట్టమొదటిసారి మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆగ్రహావేశాలు  ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.  ఇంతకు ముందు ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వస్తున్న    నిర్వాసితులు మున్సిపోల్స్ లో మాత్రం తిరుగుబాటుకు స