ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు, ఇద్దరు మృతి.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఘటన
పర్వతగిరి, వెలుగు : ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో రెండేండ్ల చిన్నారితో పాటు ఓ వ్యక్తి చనిపోగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి.