Municipal Elections: ఓటర్లకు గుడ్‌న్యూస్.. రేపు వేతనంతో కూడిన సెలవు ప్రకటన!

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సిర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మికశాఖ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది.