విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం చలాయిస్తున్నరు.. బీజేపీకి ఓటు వేసి తెలంగాణను రక్షించాలి
‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు మతతత్వ పార్టీలు, విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం చలాయించాలని చూస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు.