ప్రైమరీ టీచర్ల కోసం కొత్త జేఏసీ ఏర్పాటు.. జీఓ 25 సవరణ కోసం ఏప్రిల్ లో చలో హైదరాబాద్

రాష్ట్రంలో ప్రైమరీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం కొత్త జేఏసీ ఏర్పాటైంది. పలు ప్రైమరీ టీచర్స్ సంఘాలు ఏకమై ‘ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ పరిరక్షణ సమితి’ పేరుతో జేఏసీని ఏర్పాటు చేసుకున్నాయి.