వరల్డ్ కప్‎లో సఫారీ వేట షురూ.. 57 రన్స్ తేడాతో కెనడాపై సౌతాఫ్రికా గెలుపు

గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌గా నిలిచిన సౌతాఫ్రికా తాజా టోర్నీని ఘన విజయంతో షురూ చేసింది. కెప్టెన్ ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (32 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 59) ఫిఫ్టీకి పేసర్ లుంగి ఎంగిడి (4/31) విజృంభించడంతో చిన్న జట్టు కెనడాపై పంజా విసిరింది.