ఏకంగా 149మందికి కేబినెట్ హోదా.. దుమారం రేపుతున్న సీఎం సిద్దరామయ్య నిర్ణయం..!

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాల తర్వాత విమర్శలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో మంత్రి పదవుల సంఖ్య 32 నుండి 149కి పెరిగింది. సిద్దరామయ్య ప్రభుత్వం మరో 54 మందికి సహాయ మంత్రి (MoS) హోదాను కల్పించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, పాలన ప్రాధాన్యతల గురించి చర్చకు దారితీసింది. దీంత సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.