భారత్‌లో సైలెంట్‌గా పెరుగుతున్న 'ఫ్యాటీ లివర్' మహమ్మారి

భారత దేశంలో 'ఫ్యాటీ లివర్' చాపకింద నీరులా సైలెంట్‌గా పెరుగుతుంది. గతంలో కాలేయం (లివర్) దెబ్బతిన్నదంటే.. సదరు వ్యక్తికి విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉండి ఉంటుందని అందరూ భావించేవారు.