బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండె, లివర్, కిడ్నీలను పోటీపడి మరీ సేకరిస్తున్న కార్పొరేట్, ప్రభుత్వ డాక్టర్లు.. పాంక్రియాస్ (క్లోమ గ్రంథి) వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా విలువైన అవయవాలు మట్టిలో కలిసిపోతుంటే మరోవైపు జీవితాంతం ఇన్సులిన్ ఇజెక్షన్లతో టైప్-1 డయాబెటిస్ బాధితులు నరకం అనుభవిస్తున్నారు.