తెలంగాణ నిధులు, హక్కుల గురించి ఏనాడైనా మాట్లాడారా? : ఎంపీ చామల
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, 420 హామీల గురించి ప్రశ్నించే ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిగ్గుండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.