తృణ ధాన్యాల ఉత్పత్తిలో వెనుకబాటుతోనే దేశంలో పోషకాహార లోపం : వ్యవసాయ నిపుణుడు ప్రభు ఎల్.పింగళి

1960లో ఆహార కొరతను ఎదుర్కొన్న భారతదేశం.. హరిత విప్లవం ద్వారా ఆహారాన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు, టాటా- కార్నెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రభు ఎల్.పింగళి అన్నారు.